ಶನಿವಾರ, ಆಗಸ್ಟ್ 30, 2008

కవిత్వం

అర్పితం

కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే...
ఆ నింగి కరిగిన ఈ నెల చేరిన చినుకువే నువ్వే....
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే...
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే....

సత్యమ

ఉదయవేళ తెల్ల చిరని వదిలి నిశిరాతిరి నల్ల చీరను ధరించేందుకు సిగ్గు పడుతూ సిద్ధమౌతున్న ఓ గగన కన్య ,నా పాలిట బూదివ్రుక్షం నిత్యం నాకది అందిస్తుందో సత్యమ.............. !!!!


సంజీవకుమార్ సిర్నూర్కర్

ಕಾಮೆಂಟ್‌ಗಳಿಲ್ಲ: